తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య - Rangareddy District latest news

student suicidestudent suicide at sri chaitanya junior college at Rangareddy District latest news
student suicidestudent suicide at sri chaitanya junior college at Rangareddy District latest news

By

Published : Feb 26, 2020, 7:27 PM IST

Updated : Feb 26, 2020, 9:44 PM IST

16:02 February 26

శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

          రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో ఉరివేసుకుని సంజయ్​ కుమార్​ బలవన్మరణానికి  పాల్పడ్డాడు. వ్యసనాలకు దూరంగా ఉండమని మందలించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి తెలిపారు.

Last Updated : Feb 26, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details