తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు' - Student Died of Geethanjali school neglegence

సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేట్ పాఠశాల వసతిగృహంలో విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో మృతి చెందటం వల్ల వారి కుటుంబసభ్యలు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.

'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'

By

Published : Sep 3, 2019, 5:22 PM IST

సికింద్రాబాద్​లో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో గత నెల 31వ తేదీన మృతి చెందటంతో కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. కొడుకు మృతికి పాఠశాల పరిసరాల అపరిశుభ్రతే కారణమన్నారు. ఈ విషయంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా పాఠశాలలో దాదాపు 10మంది విద్యార్థులు కూడా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. స్పందించిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపారు.

'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'

ABOUT THE AUTHOR

...view details