తెలంగాణ

telangana

ETV Bharat / state

నడిరోడ్డుపై యువకుడిని చితకబాదిన దుండగులు - younstars Fight in Asifnafnagar

హైదరాబాద్ ఆసిఫ్​నగర్​లో ఆరుగురు దుండగులు కలిసి ఓ యువకుడిని నడిరోడ్డుపై చితకబాదారు. బాధితున్ని బైక్‌పైకి ఎక్కిస్తుండగా స్థానికులు అడ్డుకుని తిరగబడ్డారు.

నడిరోడ్డుపై యువకుడిని చితకబాదిన దుండగులు

By

Published : Sep 25, 2019, 9:43 PM IST

హైదరాబాద్ ఆసిఫ్​నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై ఓ యువకుడిని ఆరుగురు దుండగులు చితకబాదారు. ఈ ఘటనను చూసిన స్థానికులు బెదిరిపోయి భయాందోళనకు గురయ్యారు. బాధితున్ని దుండగులు బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకునే ప్రయత్నం చేస్తుండగా ప్రజలు తిరగబడ్డారు. ఆరుగురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నడిరోడ్డుపై యువకుడిని చితకబాదిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details