దేశ సమైక్యత సమగ్రతకు పాటుపడే యువజన కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అనిల్ కుమార్ తెలిపారు. కేంద్రం వారసత్వ బిల్లును బలవంతంగా ప్రజలపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నట్లు వివరించారు. అనంతరం కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.
పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి: అనిల్ కుమార్ - కేంద్ర ప్రభుత్వం
క్యాబ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువజన నాయకులు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను మానుకోవాలని రాష్ట్ర యవజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. అనంతరం కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.

పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి: అనిల్ కుమార్
పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి: అనిల్ కుమార్
అయితే నాయకులు ఇందిరాపార్కు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు నిరాకరించారు. కొద్దిసేపు కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: 'పౌర' చట్టం రాజ్యాంగబద్ధత పరిశీలనకు సుప్రీం ఓకే
TAGGED:
state youth congress protest