తెలంగాణ

telangana

ETV Bharat / state

బీబీ కా ఆలంను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి - Bibi Ka Alvaab

హైదరాబాద్‌ పాతబస్తీలో మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని ప్రముఖ బీబీ కా ఆలంను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ సందర్శించారు.

ప్రముఖ బీబీ కా ఆలంను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి

By

Published : Sep 8, 2019, 7:19 PM IST

నగరంలోని పాతబస్తీలో మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని ప్రముఖ బీబీ కా ఆలంను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, నగర డిప్యూటీ మేయర్ ఫసియుద్దిన్ సందర్శించారు. బీబీ కా ఆలంకు దట్టి సమర్పించారు. మొహర్రం రోజున పీర్ల ఊరేగింపునకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.

బీబీ కా ఆలంను సందర్శించిన రాష్ట్ర హోం మంత్రి

ABOUT THE AUTHOR

...view details