తెలంగాణ

telangana

ETV Bharat / state

Today PECET results: నేడే పీఈసెట్ ఫలితాలు.. విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ - ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి

వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను వెల్లడించనున్నారు.

state higher education board chairman release pecet results today
నేడే పీఈసెట్ ఫలితాలు

By

Published : Nov 1, 2021, 5:10 AM IST

వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈ సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను వెల్లడించనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య అందించేందుకు బీపెడ్, డీపెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 23న 14 కేంద్రాల్లో దేహ దారుడ్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 133 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ వడ్డేపల్లి సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చూడండి:

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

ABOUT THE AUTHOR

...view details