అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం - హైదరాబాద్ వార్తలు
07:19 July 01
అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనే వారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. ఆసుపత్రులు, ఔషధాల దుకాణాలు మినహా అన్నింటికీ రాత్రి 9.30 వరకే అనుమతిస్తారు.
ఇవీచూడండి:ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం