Mutual transfers: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుల తర్వాత బదిలీల కోసం వివిధ శాఖలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం.. ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆమోదం తెలిపింది.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం - State Government approves Mutual transfers of employees
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
14:46 June 20
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు సమీక్ష జరిపారు. పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2,558 ఉపాధ్యాయులు, ఉద్యోగులకు లబ్ధి కలుగుతుందని మంత్రి వివరించారు.
ఇవీ చూడండి..
'సీఎంవో నుంచి లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమణ'
రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. డ్రైవర్ పరార్.. బాధితుడు అక్కిడక్కడే..
Last Updated : Jun 20, 2022, 3:20 PM IST