తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిత్యావసర సరుకులు, 20 కేజీల బియ్యం పంపిణీ చేయాలి' - CORONA VIRUS LATEST NEWS

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట్ డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

cpm demands on corona
'నిత్యావసర సరుకులు, 20 కేజీల బియ్యం పంపిణీ చేయాలి'

By

Published : Mar 20, 2020, 7:56 PM IST

కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పటిష్ఠమైన చర్యలను తాము ఆహ్వానిస్తున్నట్లు వెంకట్ తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీలకు వ్యతిరేకంగా ఈ నెల 16న చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కోరారు.

'నిత్యావసర సరుకులు, 20 కేజీల బియ్యం పంపిణీ చేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details