హైదరాబాద్ వెంగల్‌రావునగర్‌లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని... రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయం ప్రారంభం - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్‌లో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. చిన్నారులకు దుప్పట్లు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయం
శిశు విహార్‌లోని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ ఆవరణలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. న్యూట్రిన్ గార్డెన్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ కూరగాయల విత్తనాలు నాటారు. చిన్నారులకు స్వెటర్లు, దుప్పట్లు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.