రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్డౌన్పై కీలక చర్చ - State Cabinet meeting
రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్డౌన్పై కీలక చర్చ
14:43 May 05
రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్డౌన్పై కీలక చర్చ
హైదరాబాద్లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా మహమ్మారి కట్టడి, విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై చర్చ జరుగుతోంది.
మద్యం దుకాణాలకు అనుమతులపైనా చర్చిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ నివేదికపైనా మంత్రివర్గం భేటీలో సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో సమాలోచనలు జరుగుతున్నాయి.
Last Updated : May 5, 2020, 4:20 PM IST