రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల మూడో వారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై సోమవారం నుంచి సర్కారు తుది కసరత్తు ప్రారంభించనుంది. మేడారం జాతర, సహకార ఎన్నికలు ఉన్నందున మంత్రులు తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు పెడితే అందరికి అనుకూలమనే భావనలో ప్రభుత్వంలో ఉంది.
ఈనెల మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు? - state budget sessions latest updates
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల మూడో వారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై సోమవారం నుంచి సర్కారు తుది కసరత్తు ప్రారంభించనుంది.
మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు?