కరోనాతో చనిపోయినవారి వివరాలు ఎందుకు ప్రకటించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మంత్రులు అవగహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసుల సంఖ్య, మరణాలను తగ్గించి ప్రకటిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఒకేసారి పది వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.
కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్ - corona latest news
మంత్రులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కరోనాతో చనిపోయినవారి వివరాలు ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేసుల సంఖ్య, మరణాలను తగ్గించి ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్