తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగస్టు నుంచి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు

కరోనా కారణంగా వాయిదా పడిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఆగస్టు నుంచి నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమైంది. మొత్తం ఏడు ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది.

staff selection commission
http://10.10.50.75//bihar/02-June-2020/br-bgp-01-coronakalmaijivikadidiyonnekimisalpes2020-visual-byte-pkg-bh10034_02062020084715_0206f_00159_853.jpg

By

Published : Jun 2, 2020, 9:13 AM IST

కరోనా నేపథ్యంలో జాతీయస్థాయిలో వాయిదాపడిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలను కమిషన్‌ సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరవుతారు.

కమిషన్‌ 2018-19లో నిర్వహించిన ఏడు పరీక్షలకు దాదాపు 1.29 కోట్ల మంది దరఖాస్తు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలోనే పోటీపడతారు.

ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details