తెలంగాణ

telangana

ETV Bharat / state

SSC Hall Tickets: నేటి నుంచి పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు జారీ - ssc hall ticket download 2022 telangana

SSC Hall Tickets: పదో తరగతి పరీక్షలకు రేపటి నుంచే హాల్ టికెట్లు..
SSC Hall Tickets: పదో తరగతి పరీక్షలకు రేపటి నుంచే హాల్ టికెట్లు..

By

Published : May 11, 2022, 9:43 PM IST

Updated : May 12, 2022, 6:59 AM IST

21:26 May 11

SSC Hall Tickets: పదో తరగతి పరీక్షలకు హాల్ టికెట్లు..

SSC Hall Tickets: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల 12వ తేదీ నుంచి జారీ చేయనున్నారు. ఈ మేరకు హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. గురువారం నుంచి విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కృష్ణారావు తెలిపారు. ఈనెల 23 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : May 12, 2022, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details