పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - SSC Exams Schedule release
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఓఎస్ఎస్సీ లాంగ్వేజీ సబ్జెక్టు, ఏప్రిల్ 4న ఎస్‌ఎస్‌సీ వొకేషనల్ కోర్సు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టరు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
SSC Exams Schedule release
.
Last Updated : Dec 3, 2019, 7:17 PM IST