తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం ప్రమాద ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ - శ్రీశైలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి స్పందన

srishailam-accident
srishailam-accident

By

Published : Aug 21, 2020, 7:13 PM IST

Updated : Aug 21, 2020, 8:44 PM IST

19:09 August 21

శ్రీశైలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి స్పందన

శ్రీశైలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి... గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Last Updated : Aug 21, 2020, 8:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details