శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత - శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో... గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. జలాశయం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి... నీరు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 3 లక్షల 29 వేల క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో లక్ష 8 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత