తెలంగాణ

telangana

ETV Bharat / state

దసరా వేడుకలకు ముస్తాబవుతున్న శ్రీశైల క్షేత్రం - ap news

శ్రీశైలంలో ఈ నెల 7 నుంచి 15 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ 9రోజుల్లో స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల వాహన సేవల్ని అర్చకులు జరుపనున్నారు.

srisailam dussera
srisailam dussera

By

Published : Oct 3, 2021, 10:35 PM IST

శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం దసరా మహోత్సవాలకు ముస్తాబవుతోంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.

శ్రీశైలంలో ఈ నెల 7 నుంచి 15 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ 9రోజుల్లో స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల వాహన సేవల్ని అర్చకులు జరుపనున్నారు. అమ్మవారి ఉత్సవమూర్తి నవదుర్గ అలంకరణలో దర్శనమిస్తారు. అంతేకాకుండా స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:SALAKATLA BRAHMOTSAVALU: అవన్నీ ఉంటేనే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details