ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి రమేశ్‌కుమార్ తొలగింపుపై భాజపా నేత మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ద్వారా పిటిషన్ వేసినట్లు కామినేని తెలిపారు. భాజపా అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు వెల్లడించారు.
ఏపీ ఎస్ఈసీ తొలగింపుపై హైకోర్టులో పిల్ - latest news on sec ramesh issue
ఏపీ ఎస్ఈసీ రమేశ్‌కుమార్ తొలగింపుపై మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు భాజపా నేత తెలిపారు.
ఏపీ ఎస్ఈసీ తొలిగింపుపై హైకోర్టులో పిల్
తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో పదవీ కాలం కుదించి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రమేశ్ కుమార్‌ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చూడండి :రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం
Last Updated : Apr 13, 2020, 1:34 PM IST