హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఊంజల సేవలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాలకృష్ణన్ని పూజించారు. ఆలయం ప్రాంగణమంతా గోపాలుడి నామ స్మరణతో మారుమోగింది.
ఊంజల సేవలో దత్తాత్రేయ... - శ్రీకృష్ణ జన్మాష్టమి
బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
![ఊంజల సేవలో దత్తాత్రేయ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4229624-986-4229624-1566639599890.jpg)
ఉజ్వల సేవలో దత్తాత్రేయ...