తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ జేఎన్టీయూలో స్పాట్​ అడ్మిషన్లు ప్రారంభం - Hyderabad Education Information

హైదరాబాద్‌లోని జ‌వ‌హర్‌లాల్ నెహ్రు టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ)లో​ ఆడ్మిషన్​లు ప్రారంభమైనట్లు అధికారిక వెబ్​సైట్​లో ప్రకటించారు. బీటెక్​ స్పాట్​ ఆడ్మిషన్​లు ప్రారంభమైనట్లు తెలిపారు.

Spot admissions start at JNTUH
జేఎన్టీయూలో స్పాట్​ అడ్మిషన్లు ప్రారంభం

By

Published : Nov 9, 2020, 4:32 PM IST

జేఎన్టీయూలో బీటెక్​ స్పాట్​ ఆడ్మిషన్​లు ప్రారంభమయ్యాయి. బీటెక్​ 2020-21 విద్యా సంవత్సరానికి గానూ... అడ్మిషన్లు ప్రారంభమైనట్లు అధికారిక వైబ్​సైట్​లో ప్రకటించారు. ​ విదేశీయులు(ఎఫ్​ఎన్​), పీఐఓ, ఎన్​ఆర్​ఐ వాళ్ల సీట్ల కేటాయింపు కోసం స్పాట్​ ఆడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ కోర్సు (బీ.టెక్. / బీ.టెక్ (ఐడీపీ)) పట్ల ఆసక్తి ఉన్న ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు డీయూఎఫ్‌ఆర్, జేఎన్టీయూ డైరెక్టర్​ను.. సర్టిఫికెట్లతో కలిసి ఫీజు చెల్లించాలని వెబ్​సైట్​లో సూచించారు.

ABOUT THE AUTHOR

...view details