ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల విధానానికి ప్రభుత్వం తెరలేపింది. రాష్ట్రంలో భారీగా డిగ్రీ సీట్లు మిగిలిపోవడం వల్ల తక్షణ ప్రవేశాలు చేపట్టేందుకు యాజమాన్యాలకు అనుమతినిచ్చింది. తెలంగాణ, ఏపీ యేతర విద్యార్థుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేక కోటా అమలు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి ప్రారంభమైన ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలంటున్న దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు - spot-admissions-in-private-degree-colleges
డిగ్రీ సీట్లు భారీగా మిగిలిపోవడం వల్ల ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల విధానానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియను విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి సూచించారు.
![ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4093533-259-4093533-1565392623791.jpg)
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
ఇవీ చూడండి: జాతీయ సినీ అవార్డుల్లో విభిన్న చిత్రాలదే హవా
Last Updated : Aug 10, 2019, 8:26 AM IST