తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలు, అధికారుల సమన్వయంతోనే సమస్యల పరిష్కారం' - SPL_CHIEF_SEC_SOMESHKUMAR

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్​ విజయారెడ్డి సజీవదహన ఘటనతో రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలు తెరపైకి వచ్చాయి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 59.85 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు అధికారులు ఇచ్చినా... ఇంకా అధికారుల చూట్టు రైతులు తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటిని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనే విషయాలు.... ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాటల్లోనే....

'ప్రజలు, అధికారుల సమన్వయంతోనే సమస్యల పరిష్కారం'

By

Published : Nov 8, 2019, 12:52 AM IST

'ప్రజలు, అధికారుల సమన్వయంతోనే సమస్యల పరిష్కారం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details