తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ యంత్రాన్ని రూపొందించారు.

specially designed air purifier for corona virus control
కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్

By

Published : Apr 1, 2020, 6:35 AM IST

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో... వైరస్‌ను నిర్మూలించేందుకు కూకట్‌పల్లి ఆలివ్ పారిశ్రామికవాడలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్వాహకులు సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ యంత్రాన్ని రూపొందించారు.

ప్రస్తుతమున్న ప్యూరిఫైయర్లకు కొన్ని మెరుగులు దిద్ది ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అతినీలలోహిత కిరణాల ద్వారా గదిలోని వైరస్‌లు, క్రిములు చనిపోతాయని వెల్లడించారు. జెర్మీ బ్యాన్‌గా పిలిచే ఈ యంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పరీక్షించామని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్

ఇవీచూడండి:ముఖ్యమంత్రి సహాయ నిధికి దివీస్ రూ. 5కోట్ల విరాళం

ABOUT THE AUTHOR

...view details