తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరద నష్టాన్ని హెచ్చరికగా తీసుకుని చర్యలు చేపట్టండి' - చెరువుల సంరక్షణపై చర్యలు

అక్టోబర్​లో కురిసిన వర్షాలు, అవి మిగిల్చిన నష్టాన్ని ఒక హెచ్చరికలా తీసుకొని.. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెరువు పరిరక్షక సంఘాలు గుర్తుచేస్తున్నాయి.

'వరద నష్టాన్ని హెచ్చరికగా తీసుకుని చర్యలు చేపట్టండి'
'వరద నష్టాన్ని హెచ్చరికగా తీసుకుని చర్యలు చేపట్టండి'

By

Published : Nov 3, 2020, 6:41 AM IST

అక్టోబర్​లో కురిసిన వర్షాలు, అవి మిగిల్చిన నష్టాన్ని ఒక హెచ్చరికలా తీసుకొని.. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెరువు పరిరక్షక సంఘాలు గుర్తుచేస్తున్నాయి. చెరువుల సుందరీకరణ బదులు ప్రక్షాళనపై దృష్టి సారించాలని కోరుతున్నారు. హైదరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని సూచిస్తున్నారు. పట్టణ చెరువుల పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తున్న లేక్ రివైవల్ సొసైటీ అధ్యక్షులు సునీల్ చక్రవర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'వరద నష్టాన్ని హెచ్చరికగా తీసుకుని చర్యలు చేపట్టండి'

ABOUT THE AUTHOR

...view details