ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో తితిదే తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను పెంచింది. స్లాట్‌కు 250 టికెట్ల చొప్పున విడుదల చేసిన తితిదే.. రేపటి నుంచి ఈనెల 30 వరకు సంబంధిత టికెట్లను విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు రోజుకు 3 వేలు చొప్పున టికెట్లు విక్రయించింది.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు - తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం ఎక్కువమందికి కల్పించాలని తితిదే దర్శనం టిక్కెట్ల కోటాను పెంచింది. ఈ నెల 30 వరకు సంబంధిత టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు