నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఉన్న నాగ దేవత ఆలయానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పుట్టలో కుంకుమ, పసుపు వేసి, పాలతో అభిషేకం నిర్వహించారు.
నాగదేవతకు ప్రత్యేక పూజలు - Nagula Panchami At Nampally
నాగుల పంచమి పండుగను పురస్కరించుకుని భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగదేవతకు ప్రత్యేక పూజలు