తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యేక పూజలు.. పోటెత్తిన భక్తులు - రామలింగేశ్వర స్వామి దేవాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీతో కిటకిటలాడింది

రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా నాచారంలోని శ్రీమహంకాళి సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు.

ప్రత్యేక పూజలు.. పోటెత్తిన భక్తులు

By

Published : Nov 13, 2019, 7:44 AM IST

హైదరాబాద్ నాచారంలోని శ్రీమహంకాళి సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంలో 365 వత్తులతో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక పూజలు.. పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details