కొవిడ్ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తూ ఓయూలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారత పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ శివాలయంలో శివపూజ చేశారు.
కొవిడ్ అంతం కావాలని ఓయూలోని శివాలయంలో ప్రత్యేక పూజలు - ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
దేశాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారిని అంతం చేయాలని కోరుతూ దక్షిణ భారత పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్.. శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఓయూలోని శివాలయంలో శివపూజ నిర్వహించారు.

తెలంగాణ వార్తలు
కొవిడ్ వ్యాప్తి వల్ల జన జీవనం అస్తవ్యస్థమైందని... ప్రజలకు మనోధైర్యం ప్రసాదించమని శివునికి పూజలు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:బ్లాక్ ఫంగస్ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్