రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తమకెక్కడ వైరస్ సోకుతుందో అన్న భయంతో రక్తదానం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎమ్‌లో రక్త నిల్వల పెంపునకు అనేక చర్యలు చేపడుతున్నారు.
'యాంటీబాడీ పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తాం' - ipm director doctor shankar
యాంటీబాడీ టెస్టుల ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు త్వరలోనే సీరం సర్వే చేయనున్నట్లు ఐపీఎమ్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. 40 వేల కిట్ల ద్వారా పరీక్షలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
'యాంటీబాడీ పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తాం'
మరోవైపు యాంటీబాడీ టెస్టుల ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు సీరం సర్వేని సైతం త్వరలో ఐపీఎమ్‌లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో 40 వేల కిట్ల ద్వారా యాంటీ బాడీ టెస్టులు చేస్తామంటున్న ఐపీఎమ్ డైరెక్టర్ డాక్టర్ శంకర్‌తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.