కరోనా నేపథ్యంలో ఈసారి గణేష్ ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ వేడుకలు జరుపుతామని తెలిపారు.
ఈసారి నిరాడంబరంగా గణేష్ ఉత్సవాలు: భగవంతరావు - Bhagyanagar Ganesh Utsava Samiti Secretary Bhagwantrao latest news
కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది వినాయక ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు పేర్కొన్నారు. భక్తులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.
ఈసారి నిరాడంబరంగా గణేష్ ఉత్సవాలు: భగవంతరావు
కొద్ది మందితో మాత్రమే వినాయక నిమజ్జనాలు ఉంటాయని వివరించారు. కొవిడ్ దృష్ట్యా మండపాల సంఖ్య కుదించే అవసరం లేదంటున్న భగవంతరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..
ఇదీచూడండి: 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'
TAGGED:
గణేష్ ఉత్సవాల తాజా వార్తలు