నగరంలో నో హాంకింగ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడ్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు మలక్‌పేట, చాదర్‌ఘాట్ రహదారిపై ద్విచక్ర వాహనదారుల సైలెన్సర్లు, విపరీతంగా శబ్దం విడుదల చేసే హారన్లను పరిశీలించారు. డబుల్ హారన్లతో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై, మోతాదుకు మించి శబ్దాన్ని చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై జరిమానాలు విధించారు.
నగరంలో "నో"హాంకింగ్ పేరుతో ప్రత్యేక తనిఖీలు
హైదరాబాద్‌లో నో హాంకింగ్ పేరుతో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మలక్‌పేట, చాదర్‌ఘాట్ రహదారిపై ద్విచక్ర వాహనదారుల సైలెన్సర్లు, విపరీతంగా శబ్దం విడుదల చేసే హారన్లను పరిశీలించారు.
నగరంలో "నో"హాంకింగ్ పేరుతో ప్రత్యేక తనిఖీలు