తెలంగాణ

telangana

ETV Bharat / state

APSRTC: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు ఎంతో తెలుసా?

ఏపీలో దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (ap rtc md dwaraka Tirumala rao ) వెల్లడించారు (apsrtc special services). ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు.

aps rtc
aps rtc

By

Published : Oct 6, 2021, 2:59 PM IST

దసరా రద్దీ దృష్ట్యా 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు (apsrtc special services). ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయన్నారు. ఒకవైపే రద్దీతో నష్టం రాకుండా ఉండేందుకు ఈ అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లోనే అదనపు ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details