సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. రాజ్ భవన్ అతిథిగృహంలో బస చేస్తున్న సీజేను పోచారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన స్పీకర్ పోచారం - సుప్రీంకోర్టు సీజేఐ
హైదరాబాద్ రాజ్భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన స్పీకర్