అసెంబ్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. శాసనసభ లాబీలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
అసెంబ్లీలో మాజీ ప్రధాని పీవీ చిత్రపటం ఆవిష్కరణ - pv image inauguration
శాసన సభ లాబీలో మాజీ ప్రధాని పీవీ చిత్రపటాన్ని స్పీకర్ పోచారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పీవీ చిత్రపటం ఆవిష్కరణ
పీవీ చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Telangana Assembly Sessions 2021: బీసీ కులగణనపై అసెంబ్లీలో సీఎం తీర్మానం.. ఏకగ్రీవ ఆమోదం