శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. నిమ్స్‌లోని మెట్టు రంగారెడ్డి హాల్‌లో డైరెక్టర్ మనోహర్ సమక్షంలో సభాపతితోపాటు శాసనమండలి ఛైర్మన్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
రెండో డోస్ టీకా తీసుకున్న పోచారం, గుత్తా - Council Chairman Gutta Sukhender Reddy Latest News
రాష్ట్రంలో ముమ్మరంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. రెండో డోస్ టీకాను స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా తీసుకున్నారు.
రెండో డోస్ టీకా తీసుకున్న పోచారం, గుత్తా