తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష రూపాయల విలువ గల హుక్కా సామాగ్రి పట్టివేత - Taskforce

హుక్కా సామాగ్రి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు పాతబస్తీలోని యాకత్​పురా ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లో సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేశారు. లక్షరూపాయల విలువ గల హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

south zone taskforce police ride in old city in hyderabad
లక్ష రూపాయల విలువ గల హుక్కా సామాగ్రి పట్టివేత

By

Published : May 6, 2020, 11:00 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలోని యాకుత్​పురా ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లో నిషేదిత హుక్కా ఫ్లేవర్స్​, హుక్కా సామాగ్రి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు రైడ్​ చేశారు. లక్ష రూపాయల విలువ చేసే హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక మీర్​చౌక్ పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details