కరోనా అనుమానితులకు చికిత్స కోసం ద.మ.రైల్వే సిద్ధం
కరోనా అనుమానితులకు చికిత్స కోసం ద.మ.రైల్వే సిద్ధం - latest news on DM Railway to treat corona suspects
కరోనా అనుమానిత లక్షణాలున్న రోగులకు చికిత్స అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. తన పరిధిలో 486 ఐసోలేషన్ పడకలను సిద్ధం చేసింది. ఈ ఐసోలేషన్ బోగీలను రైల్వే లైన్లు ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం తరలించాలని అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైల్వే ఐసోలేషన్ పడకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.

కరోనా అనుమానితులకు చికిత్స కోసం ద.మ.రైల్వే సిద్ధం