ఇవాళ ఈ రైళ్లో అంతా మహిళా సిబ్బందే!
ఇవాళ ఈ రైళ్లో అంతా మహిళా సిబ్బందే! - South Central Railway runs a special train
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తిగా మహిళా సిబ్బందితో దక్షిణ మధ్య రైల్వే ఒక రైలును నడుపుతోంది. బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో మహిళలే విధులు నిర్వర్తిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.

ఇవాళ ఈ రైళ్లో అంతా మహిళా సిబ్బందే!