తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కట్టడికి అవసరమైన సేవలందిస్తాం' - కరోనాపై పోరులో ద.మ. రైల్వే

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, కట్టడిలో ప్రభుత్వంతో కలిసి ద.మ. రైల్వే పనిచేస్తోంది. కొవిడ్- 19 బాధితులకు తమ పరిధిలో క్వారంటైన్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

South central Railway cpro on corona services
South central Railway cpro on corona services

By

Published : Mar 29, 2020, 10:52 AM IST

కరోనా వైరస్​ను అరికట్టడంలో భాగంగా రైల్వే శాఖ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ద.మ. రైల్వే వద్ద ఉన్న వనరులను ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనువుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో 30 బెడ్లు, జూనియర్ కళాశాలలో 87 బెడ్లు, మెట్టు గూడ చౌరస్తాలోని రైల్ కల్యాణ్​లో 30 బెడ్లను ద.మ. రైల్వే పరిధిలో సుమారు 1000 బెడ్లను క్వారంటైన్ కేంద్రాల్లో వినియోగించేలా సిద్ధం చేసింది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా అవసరమైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటోన్న ద.మ. రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

ద.మ. రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్​తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details