తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి 24 వరకు 55 రైళ్లు రద్దు.. కొవిడ్ ఉద్ధృతే కారణం

South Central Railway
పలు రైళ్లు రద్దు

By

Published : Jan 21, 2022, 11:41 AM IST

Updated : Jan 21, 2022, 2:32 PM IST

11:34 January 21

Trains Canceled: పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

Trains Canceled: దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేలల్లో కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

నేటి నుంచి 24 వరకు 55 రైళ్లను రద్దు చేసినట్లు ద.మ.రైల్వే వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి:'ప్రేమించి దగ్గరయ్యాడు.. పెళ్లంటే వీడియోలు బయట పెడతానంటున్నాడు..'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 21, 2022, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details