తెలంగాణ

telangana

ETV Bharat / state

హోలీ పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు - హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లు

హోలీ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.

South Central Railway arranged  four special trains for Holi festival
హోలీ పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

By

Published : Mar 22, 2021, 10:44 PM IST

హోలీ పండుగను పురస్కరించుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ పేర్కొంది.

సికింద్రాబాద్-ధన్ పూర్ మధ్య ఈనెల 27న, ధన్ పూర్-సికింద్రాబాద్ 30న, సికింద్రాబాద్-సమస్తిపూర్ 26న, సమస్తిపూర్-సికింద్రాబాద్ మధ్య ఏప్రిల్ 1వ తేదీన నడుపుతున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:పరిమితికి మించి కూర్చోవడం వల్లే ప్రమాదం: సూర్యాపేట ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details