తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు

పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. డిసెంబర్ 15నుంచి జనవరి 20 మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

By

Published : Dec 14, 2020, 8:36 PM IST

ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు

పండుగల వేళ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఆ రైళ్ల వివరాలను ప్రకటించింది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది.

నుంచి వరకు తేదీ నుంచి తేదీ వరకు
నాందేడ్​ అమృత్​సర్​ డిసెంబర్​15 -
అమృత్​సర్​ నాందేడ్​ డిసెంబర్​17 -
కాకినాడ పోర్ట్​ లింగంపల్లి జనవరి 1 జనవరి 20
తిరుపతి లింగంపల్లి జనవరి 1 జనవరి 20
సికింద్రాబాద్​ సిర్పూర్​ కాగజ్​నగర్​ జనవరి 1 జనవరి 20
హైదరాబాద్​ జైపూర్​ డిసెంబర్​ 30 జనవరి 18
జైపూర్​ హైదరాబాద్​ జనవరి 1 జనవరి 20
హైదరాబాద్​ రాక్స్​వల్​ డిసెంబర్​ 31 జనవరి 14
రాక్స్​వల్​ హైదరాబాద్​ జనవరి 3 జనవరి 17
నర్సాపూర్​ లింగంపల్లి జనవరి 1 జనవరి 20
లింగంపల్లి నర్సాపూర్​ జనవరి 1 జనవరి 20
విజయవాడ హుబ్లీ డిసెంబర్​ 31 జనవరి 19
హుబ్లీ విజయవాడ జనవరి 1 జనవరి 20
నాందేడ్​ పన్వేల్​ డిసెంబర్​ 31 జనవరి 19
పన్వేల్​ నాందేడ్​ జనవరి 1 జనవరి 20
పూర్ణ పాట్నా డిసెంబర్​ 31 జనవరి 14
పాట్నా పూర్ణ జనవరి 2 జనవరి 16
కాచిగూడ మైసూర్​ జంక్షన్​ డిసెంబర్​ 31 జనవరి 19
మైసూర్​ జంక్షన్​ కాచిగూడ జనవరి 1 జనవరి 20
సికింద్రాబాద్​ రాజ్​కోట్​ జనవరి 2 జనవరి 18
రాజ్​కోట్​ సికింద్రాబాద్​ జనవరి 4 జనవరి 20
హసన్​ సోలాపూర్​ డిసెంబర్​15 -

ABOUT THE AUTHOR

...view details