దిశ ఘటనపై దక్షిణాఫ్రికాలో తెలుగు ప్రజలు నిరనస వ్యక్తం చేశారు. జోహన్నస్ బర్గ్‌లో నివసిస్తున్న తెలుగు వారు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ సభ్యులు... జస్టిస్ ఫర్ దిశ కోసం నినదించారు. ఇలాంటి ఘటన పునరావృతం కావద్దంటే.. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
దక్షిణాఫ్రికాలో 'జస్టిస్ ఫర్ దిశ' - south Africa Telugu people Condolence for disha
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసుపై ప్రపంచమే చలించిపోయింది. దక్షిణాఫ్రికా జోహన్నస్ బర్గ్‌లో నివసిస్తున్న తెలుగు వారు ఆమె మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

దక్షిణాఫ్రికాలో 'జస్టిస్ ఫర్ దిశ'