తెలంగాణ

telangana

ETV Bharat / state

గిడ్డంగుల్లో ఎస్​వోటీ పోలీసుల సోదాలు - sot police rides at warehouse in meerpeta

గడువు ముగిసిన.. తిరస్కరించిన నిత్యావసర వస్తువులను నిల్వ చేసిన గోదాముల్లో ఎస్​వోటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

sot police rides at warehouse in meerpeta
గిడ్డంగుల్లో ఎస్​వోటీ పోలీసుల సోదాలు

By

Published : Dec 12, 2019, 8:32 PM IST

హైదరాబాద్ మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని బీడీ రెడ్డి గార్డెన్, టీచర్స్‌ కాలనీల్లోని నిత్యావసర వస్తువుల గిడ్డంగులపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన, తిరస్కరించిన నిత్యావసర వస్తువులను, అక్రమంగా నిల్వ చేసిన 2,500 కిలోల గోధుమ పిండి, 2,500 కిలోల బొంబాయి రవ్వ, 20 బ్యాగుల బియ్యం,100 కిలోల జాంగ్రీ, 50 కిలోల చింతపండు,100 కిలోల చక్కెర, అల్లం,వెల్లుల్లి మొదలగునవి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి బి.నర్సింహను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

గిడ్డంగుల్లో ఎస్​వోటీ పోలీసుల సోదాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details