తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. తనయుడి బలవన్మరణం - తనయిడి బలవన్మరణం

తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన కుమారుడు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రీకొడుకులు కొద్ది నెలల వ్యవధిలోనే తమను విడిచి, కానరాని లోకాలకు తిరిగి వెళ్లిపోవడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.

తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. తనయుడి బలవన్మరణం
son died due to he unable to bear the death of his father

By

Published : Dec 31, 2020, 9:44 AM IST

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాత బండ్లగూడలో.. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ తనయిడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

గత జులైలో సాయి ప్రసాద్(31) తండ్రి గుండెపోటుతో చనిపోయారు. అప్పటినుంచి అతను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మృతుడి భార్య పుట్టింట్లో ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఇదీ చదవండి:గంట వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరి మృతి!

ABOUT THE AUTHOR

...view details