నీటి కష్టాలు తీర్చండి - SANGAREEDY CONSTITUENCY
మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకే మంజీరా, సింగూర్ జలాలను అక్రమంగా తరలించారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.
మంజీరా జలాలు
మంజీరా జలాలను అక్రమంగా తరలించడం వల్ల సింగూరు జలాశయంలో నీరు అడుగంటిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావు ఒత్తిడితోనే 15 టీఎంసీల నీటిని అనధికారికంగా తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వెంటనే స్పందించి సంగారెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.