హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రఘరాం అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తానుంటున్న అపార్ట్మెంట్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య శ్రేదేవి, కూతురు ప్రజ్ఞ ఉన్నారు. భార్యభర్తలు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. అనారోగ్యంతోనే రఘురాం ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య - software companies in hyderabad
అనారోగ్యంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో చోటుచేసుకుంది. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య