తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యూనెట్ మోసానికి.. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ బలి - ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో మాదాపూర్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు క్యూనెట్ కుంభకోణంలో 20 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఆత్మహత్య

By

Published : Jul 31, 2019, 10:15 AM IST

Updated : Jul 31, 2019, 10:47 AM IST

ఫేక్ ఆధారాలతో యువతను, ఉద్యోగులను టార్గెట్ చేసిన క్యూనెట్ కుంభకోణం ఒక సాఫ్ట్​వేర్ ఉద్యోగిని బలితీసుకుంది. మాదాపూర్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అరవింద్ క్యూనెట్ కుంభకోణంలో సుమారు 20 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. గతంలో క్యూనెట్ మోసాలపై సైబరాబాద్​ కమిషనరేట్​లో పలు కేసులు నమోదయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Last Updated : Jul 31, 2019, 10:47 AM IST

For All Latest Updates

TAGGED:

q net

ABOUT THE AUTHOR

...view details